Wednesday, March 4, 2020

టాలీ ఇఆర్పి 9 రిలీజ్ 6ను ఉపయోగించి జిఎస్టి రిటర్న్ 

(ఫారం జిఎస్టిఆర్-1) ను ఎలా ఫైల్ చేయాలి

భారతదేశం అంతటా వ్యాపారాలు మొదటిసారిగా జిఎస్టిఆర్ 1 ను ఫైల్ చేసే రోజు (10 సెప్టెంబర్, 2017) ఎంతో దూరంలో లేదు. ఈ బ్లాగులో, మేము జిఎస్టి-రెడీ టాలీ.ఇఆర్పి 9 రిలీజ్ 6ను ఉపయోగించి ఫారం జిఎస్టిఆర్-1 ను ఎలా ఫైల్ చేయాలో చర్చించబోతున్నాము.
జిఎస్టి-రెడీ టాలీ.ఇఆర్పి 9 రిలీజ్ 6.1 ప్రివ్యూ రిలీజ్ ఇప్పుడు అందుబాటులో ఉందని ప్రకటించేందుకు మేము ఆనందిస్తున్నాము. ఈ రిలీజ్ ఉపయోగించి మీరు జిఎస్టి డిపార్ట్మెంట్ అవసరాల ప్రకారంగా ఫారం జిఎస్టిఆర్-1 ఉత్పన్నం చేయగలుగుతారు. ప్రివ్యూ రిలీజ్ ప్రయత్నించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..

కవర్ చేయబడిన శీర్షికలు

  1. ఫారం జిఎస్టిఆర్-1
  2. జిఎస్టి ప్రాక్టీషనర్ మా రిటర్నులు ఫైల్ చేస్తారు, మేము ఏమి చెయ్యాలి?
  3. మా స్వంత రిటర్నులు ఫైల్ చేసుకునేందుకు మేము శ్రధ్ధ వహిస్తాము, మేము ఎలాగ ముందుకు సాగాలి?
  4. మేము జిఎస్టి ప్రాక్టీషనర్లము (సిఎ, ఎస్టిపి లేదా అకౌంటెంట్లు) మేము జిఎస్టిఆర్ 1 ఫైలింగ్ గురించి ఎలాగ ముందుకు సాగాలి?

  5. 1. జిఎస్టిఆర్-1ఫైల్ చేయడం కోసం ఆఫ్ లైన్ యుటిలిటీని మేము ఎక్కడి నుంచి పొందవచ్చు?

ఫారం జిఎస్టిఆర్-1 కు ఉపోద్ఘాతం

ఫారం జిఎస్టిఆర్-1 అనేది తమ బాహ్య సరఫరాల వివరాలను వ్యాపారం అందించవలసిన ఒక ఫారం.
బాహ్య సరఫరాలు అంటే ఇతర వ్యాపారాలకు చేసిన అన్ని అమ్మకాలు, వినియోగదారులకు చేసిన అమ్మకాలు, ఎగుమతులు, వినియోగదారుల నుండి ముందుగా అందుకున్నవి మొదలైనవి అని అర్ధం. ఫారంలో ఎన్నో పట్టికలు ఉంటాయి, మరియు ప్రతి పట్టికలోనూ వ్యాపారాలు వివరాలను విభిన్న రీతిలో సమకూర్చవలసి ఉంటుంది, ఉదాహరణకు
a) లుదారు యొక్క వివరాలతో ఇతర నమోదిత వ్యాపారాలకు చేసిన అమ్మకాలు (“B2B ఇన్వాయిస్లు”) బిల్లు-తర్వాత-బిల్లుగా సమర్పించడం వ్యాపారాలకు అవసరం.
b) “చిన్న మొత్తాలకు వినియోగదారులకు జరిపిన అమ్మకాలు (బి2సిఎస్ ఇన్వాయిస్లు)” సారాంశంగా సమర్పించండి గాని బిల్లు-తర్వాత-బిల్లుగా కాదు..
c) “పెద్ద మొత్తం వినియోగదారులకు చేసిన అమ్మకాల (బి2సిఎల్ ఇన్వాయిస్లు)” వివరాలను వినియోగదారు యొక్క వివరాలతో బిల్లు-తర్వాత-బిల్లుగా.
మా పూర్వపు బ్లాగ్లో, మేము జిఎస్టిఆర్-1 యొక్క మరియు కట్టుబడి ఉండే ఫైలింగ్ నిర్ధారించడానికి అవసరమైన వివరాల అవలోకనాన్ని అందించడానికి ప్రయత్నించాము. దానిని చదివేందుకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.

File the most accurate GST Returns using Tally.ERP 9




జిఎస్టి ప్రాక్టీషనర్ మా రిటర్నులు ఫైల్ చేస్తారు, మేము ఏమి చెయ్యాలి?

భారతదేశంలో అత్యధిక వ్యాపారాలు వారి పన్ను రిటర్నుల్లో వారికి సహాయపడటానికి జిఎస్టి ప్రాక్టీషనర్స్ మీద ఆధారపడి ఉంటారని మేము గమనించాము. ఇది కొంతకాలంపాటు ఇలాగే కొనసాగుతుందని ఆశించబడుతోంది.
అటువంటి సందర్భాలలో, మీరు జిఎస్టి రిటర్న్ ను ఫైల్ చేయటానికి మరియు కట్టుబడి ఉండటానికి మీకు సహాయపడే సంబంధిత సమాచారం అంతటినీ మీకు అందించడానికి, జిఎస్టి ప్రాక్టీషనర్లు మరియు మీరు ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్ రెండింటి నుండి మీ వ్యాపారానికి తప్పనిసరిగా సహాయం అవసరమవుతుంది,
మీరు పని శైలి ఆధారంగా క్రింది వాటిలో మీరు ఒకటి చేయవచ్చు:
a) మీరు మీ కంపెనీ డేటా యొక్క బ్యాకప్ తీసుకుని, మీ జిఎస్టి ప్రాక్టీషనర్ తో దానిని పంచుకోవచ్చు. జిఎస్టి-రెడీ టాలీ. ఇఆర్పి 9 ఉపయోగిస్తూ మీ డేటా ఎలాగ బ్యాకప్ చేసుకోవాలో గురించి మరింతగా తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
b) మీరు ఫారం జిఎస్టిఆర్-1 నివేదికకి వెళ్ళవచ్చు, సమాచారంలో అసంపూర్ణంగా/సరిపోలకుండా ఉన్నట్లుగా అనిపించే వౌచర్లకు సవరణలు/మార్పులు చేయవచ్చు మరియు అదే దానిని మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ టెంప్లేట్ కు ఎగుమతి చేసి, అప్పుడు దానిని మీ జిఎస్టి ప్రాక్టీషనర్ తో పంచుకోవచ్చు. టాలీ.ఇఆర్పి 9 నుంచి ఫారం జిఎస్టిఆర్-1 ఉత్పన్నం చేయడం గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి .

మా స్వంత రిటర్నులు ఫైల్ చేసుకునేందుకు మేము శ్రధ్ధ వహిస్తాము, 

మేము ఎలాగ ముందుకు సాగాలి?

వారి జిఎస్టి ప్రాక్టీషనర్ల అభ్యర్ధన పై తమ జిఎస్టిఆర్-1 ను వారికైవారు స్వంతంగా ఫైల్ చేయదలిచిన వ్యాపారాలు ఉంటాయి. అలాంటి వ్యాపారాల కోసం, వారు వాడుతున్న జిఎస్టి-రెడీ సాఫ్ట్వేర్ వారిని జిఎస్టిఆర్-1 ను ఉత్పన్నం చేయడానికి అనుమతించాలి.
జిఎస్టి-రెడీ టాలీ. ఇఆర్పి 9 ఉత్పత్తి లోపల నుంచే జిఎస్టిఆర్-1 ను ఉత్పన్నం చేసేందుకు అనుమతిస్తుంది. మీరు జిఎస్టిఆర్-1 నివేదికకి వెళ్ళి, సమాచారంలో అసంపూర్ణంగా/సరిపోలకుండా ఉన్నట్లుగా అనిపించే వౌచర్లకు సవరణలు/మార్పులు వర్తింపజేయవచ్చు మరి అప్పుడు అదే దానిని మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ టెంప్లేట్ కు ఎగుమతి చేసి, అప్పుడు జిఎస్టిఎన్ ఆఫ్లైన్ సాధనాన్ని ఉపయోగించి అది ధృవీకరించబడవచ్చు మరియు జిఎస్టిఎన్ పోర్టల్ కు అప్లోడ్ చేయబడవచ్చు. టాలీ.ఇఆర్పి 9 నుండి ఫారం జిఎస్టిఆర్-1 ను ఉత్పన్నం చేయటం గురించి మరిన్ని వివరాల కొరకు ఈ స్థలాన్ని గమనిస్తూ ఉండండి.

మేము జిఎస్టి ప్రాక్టీషనర్లము (సిఎ, ఎస్టిపి లేదా అకౌంటెంట్లు)

మేము జిఎస్టిఆర్ 1 ఫైలింగ్ గురించి ఎలాగ ముందుకు సాగాలి?

మీరు ఒక జిఎస్టి ప్రాక్టీషనర్ అయితే. మీరు జిఎస్టి- రెడీ టాలీ.ఇఆర్పి 9 ఉపయోగించి మీ క్లయింట్ల కోసం పుస్తకాలను డిజిటైజ్ చేస్తూ ఉండవచ్చు మరియు అదే డేటాని ఉపయోగించి జిఎస్టి రిటర్నులను ఫైల్ చేయవచ్చు. జిఎస్టి-రెడీ టాలీ.ఇఆర్పి 9 ఉత్పత్తిలోపల నుంచే జిఎస్టిఆర్-1 ను ఉత్పన్నం చేయడానికి అనుమతిస్తుంది. మీరు జిఎస్టిఆర్-1 నివేదికకి వెళ్ళి, సమాచారంలో అసంపూర్ణంగా/సరిపోలకుండా ఉన్నట్లుగా అనిపించే వౌచర్లకు సవరణలు/మార్పులు వర్తింపజేయవచ్చు మరి అదే దానిని మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ టెంప్లేట్ కు ఎగుమతి చేసి, అప్పుడు జిఎస్టిఎన్ ఆఫ్లైన్ సాధనాన్ని ఉపయోగించి అది ధృవీకరించబడవచ్చు మరియు జిఎస్టిఎన్ పోర్టల్ కు అప్లోడ్ చేయబడవచ్చు. టాలీ.ఇఆర్పి 9 నుండి ఫారమ్ జిఎస్టిఆర్-1 ను ఉత్పన్నం చేయడం గురించి మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మిగిలిన మీ ఖాతాదారుల కోసం, మీరు క్రింది పద్ధతిలో డేటాను స్వీకరించవచ్చు:
1) జిఎస్టి-రెడీ టాలీ. ఇఆర్పి 9 నుంచి డేటా బ్యాకప్.
2) జిఎస్టిఎన్ ద్వారా అవసరమైన విధంగా జిఎస్టిఆర్-1 ఎక్సెల్ టెంప్లేట్
3) ఏదైనా ఇతర సాఫ్ట్వేర్ నుండి డేటా (ఈ బ్లాగులో కవర్ చేయబడలేదు).
మీరు జిఎస్టి- రెడీ టాలీ.ఇఆర్పి 9 నుండి డేటా బ్యాకప్ ను స్వీకరించినట్లయితే, అప్పుడు మీరు బ్యాకప్ ని పునరుద్ధరించవచ్చు మరియు గతంలో చర్చించినట్లుగా జిఎస్టిఆర్-1 ను రూపొందించవచ్చు. బ్యాకప్ ని పునరుద్ధరించడం గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
జిఎస్టి- రెడీ టాలీ.ఇఆర్పి 9 తో, మీరు ఉత్పత్తి లోపల నుంచే జిఎస్టిఆర్-1 ను ఉత్పన్నం చేయవచ్చు. మీరు జిఎస్టిఆర్-1 నివేదికకి వెళ్ళి, సమాచారంలో అసంపూర్ణంగా/సరిపోలకుండా ఉన్నట్లుగా అనిపించే వౌచర్లకు సవరణలు/మార్పులు వర్తింపజేయవచ్చు మరి అప్పుడు అదే దానిని మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ టెంప్లేట్ కు ఎగుమతి చేయవచ్చు. జిఎస్టిఎన్ ఆఫ్లైన్ సాధనాన్ని ఉపయోగించి అది ధృవీకరించబడవచ్చు మరియు జిఎస్టిఎన్ పోర్టల్ కు అప్లోడ్ చేయబడవచ్చు. టాలీ.ఇఆర్పి 9 నుండి ఫారం జిఎస్టిఆర్-1 ను ఉత్పన్నం చేయుట గురించి మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
టాలీ.ఇఆర్పి 9 రిలీజ్ 6 .1 ను ఉపయోగించి జిఎస్టిఆర్-1 ను ఫైల్ చేయడం- ఒక ప్రీవ్యూ
మీరు జిఎస్టిఎన్ కు అవసరమైన విధంగా జిఎస్టిఆర్-1 ఎంఎస్ ఎక్సెల్ టెంప్లేట్ అందుకున్నట్లయితే, అప్పుడు మీరు దానిని ఆఫ్లైన్ టూల్ లో దిగుమతి చేసుకోవాలి, జెఎస్ఒఎన్ (JSON) ఫైల్ ను ఉత్పన్నం చేసి, జెఎస్ఒఎన్ ఫైల్ ను జిఎస్టిఎన్ పోర్టల్ కు అప్లోడ్ చేయాలి.

Saturday, April 29, 2017

8 Do's and Don'ts to Improve Your Eyesight

From smartphones to the idiot box, we are using our eyes to stare at small fonts and images more than ever before. So ask yourself this, are you eating foods that are best for your eyes? Are you performing relaxation exercises?

While we stay busy carrying out our daily routines, and spend hours in front of the computer screen or glued to a good book, we rarely take time out to visit the eye doctor. However, there are a few simple exercises that you can carry out that hardly require much time or effort. Ophthalmologist Arun Sethi advises, "When you're at work, exercise your neck by nodding your head up and down, thereby increasing blood circulation to your neck and eyes. Also, don't stare at the sun as it can be detrimental to your vision. Too much UV exposure makes you more prone to cataract and macular degeneration. Also, you should choose sunglasses that block 99% to 100% of both UVA and UVB rays."

 Lucky for you, we've listed tips and tricks that are designed to strengthen your natural eyesight, and help take care of your eyes in a matter of minutes.

Feed Your Eyes

DO: eat foods rich in Vitamin A, Vitamin C, lutein and beta carotene as they help repair the eyes, such as cod liver oil, sweet potatoes, butter, papaya, blueberries, apricot and grapes.
DON'T: say no to greens, kids! Snack on kale, spinach, collard greens, zucchini and Brussels sprouts.

Get Some Rest

DO: get enough rest, since sleep allows overworked eye muscles to relax completely.
DON'T: stay engaged in one activity for long. Take regular breaks just for 5-10 minutes to rest your eyes.

Stay Hydrated

DO: up your water intake, if your eyes are often dry, blurry or tired.
DON'T: just wash your face. Whenever you have a few extra minutes, fill your mouth with water and then splash water with eyes wide open. This will leave you feeling refreshed, too.

Exercise Your Eyes

DO: relaxation exercises. Place your hands together palm to palm and rub them together briskly creating heat. Place them over your eyes and imagine a relaxing place.
DON'T: let light in whenever you're exercising your eyes. And perform these exercises especially when you've been sitting in front of the computer for hours.

Orange You Glad?

DO: eat carrots and other foods rich in beta-carotene which provides food with their orange hue, promotes eye health and corrects vision.
DON'T: forget Omega 3 found in nuts and cold-fish. These fatty acids help keep your retinas healthy and stop age-related eyesight deterioration.

Say No 

DO: avoid sugary foods as they are bad news for your eyes. The more sugar you eat, the worse your eyesight will become.
DON'T: smoke. It has been linked to an increased risk of developing age-related macular degeneration, cataract, and optic nerve damage.

Trick Your Eyes


DO: focus on an object that's at least 20 feet away, for 20 seconds, every 20 minutes. You'll be surprised at how better your eyes feel.
DON'T: stare at gadgets for too long. Lower the brightness level of your computer screen and phone as it reduces strain.

Berry-Special Tip

DO
: eat bilberry fruit as it is full of antioxidants and will aid in protecting and increasing blood circulation in your eyes.
DON'T: depend on your glasses. Take them off as often as possible, to promote natural unassisted vision.

Dr. Reena Sethi (Sethi's Eye Care Centre, New Delhi) says, "Roll your eyes. Start by looking up and then slowly circle 10 times clockwise and 10 times counter-clockwise. Also, after a long day, place cooling cucumber slices on your eyelids as it helps reduce pressure on the eyes."
She adds, "Eating healthy is good for your whole body - especially your eyes! Eat eggs and citrus fruits, but avoid junk food. And know that there's more to eye nutrition than just carrots!"


Thursday, April 6, 2017

మధుర ఫలానికి మరకలు ......

                                     మధుర ఫలానికి మరకలు 

తినడానికి వెనుకడుగు వేస్తున్న ప్రజలు 
రసాయనాలతో మెరుగులు 
పండ్లలో రారాజు మామిడి. మధురఫలంగా అందరి మనసు దోచిన మామిడి పండుపైన మరక పడుతోంది. ఇది మామిడిని అమితంగా ఇష్టపడే వారిని ఆలోచింపజేస్తోంది. చూడగానే కొనాలనిపిస్తోన్నా.. ఆ పండు సహజంగా పండిందా.. లేక రసాయనాలతో విషతుల్యం అయ్యిందా అనే అనుమానం తలెత్తి ఆఖరుకు మామిడికి దూరం అయ్యేలా చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ.. సహజంగా పండిన పండుకు బంగారు వర్ణం రాదు. ఇది ఆహార పరీక్షలు చేసే మార్కెటింగ్‌ అధికారులకు తెలుసు. నగరంలో ఏబండి మీద చూసినా.. బంగారు వర్ణంతో కాంతులీనుతున్న మామిడిపళ్లు కనిపిస్తున్నా.. వాటిని తనిఖీ చేసి.. కృత్రిమంగా మగ్గబెడుతున్నవారిపై చర్యలకు ఉపక్రమించుకండా.. ప్రజల జీవితాలతో ప్రభుత్వ యంత్రాంగం ఆటలాడుకుంటోంది.
రైతుకు ఏ పాపం తెలియదు.. పండిన పంటను మార్కెట్‌కు తరలించి.. వచ్చిన డబ్బులను ఇంటికి తీసుకెళ్లడం తప్ప. వినియోగదారుడికి అస్సలు ఏమీ తెలియదు.. దారినపోయినప్పుడు బంగారు వర్ణంలో మెరిసిపోయే మామిడిపళ్లను చూసి కొనడం తప్ప. ఏదైనా మాట్లాడితే.. కాస్త రేటు తక్కువ చేయమని కోరుతాడు.. ఇటీవల తోపుడు బళ్లమీద రేటు కార్డు వేలాడేసి మరీ అమ్ముతుండడంతో ఎంత చెబితే అంతకు కొనుక్కొని వెళ్తున్నారు. ఎటొచ్చీ.. మార్కెట్‌ నుంచి మామిడి కాయలను టోకుగా కొని.. రిటైల్‌గా అమ్మాలనుకునే మధ్య దళారీనే మాయాజాలానికి పాల్పడుతున్నాడు. హానికరమైన రసాయనాలతో మగ్గబెట్టి.. మధురఫలం మామిడి పండును విషతుల్యం చేస్తున్నాడు. సీజన్‌ కావడంతో మామిడి గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు పోటెత్తుతోంది. ఇదే అదునుగా దళారీలు వ్యాపారులు కుమ్మక్కై కాయలను పండ్లుగా మగ్గించడానికి రసాయనంతో కూడిన పౌడరు ప్యాకెట్లను మామిడితో జతచేసి రవాణా చేస్తున్నారు.

రెండు మూడు రోజులకే..
సహజంగా పక్వానికి వచ్చిన కాయ పండు అవ్వాలంటే.. గడ్డిలో మాగబెడితే వారం నుంచి 10 రోజులకు పండు అవుతుంది. కాని రసాయనాలు వేయడం వల్ల.. రెండు మూడు రోజులకే పండుగా మారుతోంది. రవాణా చేయడానికి అనువుగా ప్లాస్టిక్‌ ట్రేలల్లో ఒక వరుస మామిడి కాయలు వాటిపై రసాయన పౌడర్‌ ప్యాకెట్లు రెండు పెట్టి పలు ప్రాంతాలతోపాటు ఇతర రాష్టాలకు యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. ఇవి రెండు మూడు రోజులకే బంగారు వర్ణాన్ని సంతరించుకొని వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.

రూటు మార్చిన వ్యాపారులు.. 

నగరంలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌నే వేదికగా చేసుకుని ఇదివరకు.. రసాయనాలను వాడిన వ్యాపారులు ఇప్పుడు రూటు మార్చారు. నగర శివార్లలోని గోదాములకు తీసుకెళ్లి అక్కడ రసాయనాలు చల్లుతున్నారు. యార్డులో విక్రయాలు జరగ్గానే కొనుగోలు చేసిన వ్యాపారులు కాయలను రవాణా చేయడానికి అవసరమైన కూలీలను, ప్లాస్టిక్‌ ట్రేలను సిద్ధంగా ఉంచుకుని మామిడి కాయలకు ఈ ప్యాకెట్లను జత చేసి లారీల్లో ఉత్తరాది రాష్ట్రాలతోపాటు నగరంలోని పలు ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు మంగళవారం 1990 క్విటాళ్ల మామిడి కాయలు అమ్మడానికి వచ్చినట్లు మార్కెట్‌ వర్గాలు తెలిపారు.
రసాయనాలు వాడొద్దంటూ వ్యాపారులకు సూచించాం 

- ఎల్లయ్య, గడ్డిఅన్నారం పండ్ల 
మార్కెట్‌ స్పెషల్‌గ్రేడ్‌ సెక్రటరీ(ఎస్‌జీఎస్‌) 
కార్బైడ్‌ స్థానంలో చైనా పౌడర్‌ వినియోగిస్తున్న విషయం మా దృష్టికి కూడా వచ్చింది. ఇప్పటికే వ్యాపారులతో సమావేశమయ్యాం. అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. ఎట్టి పరిస్థితుల్లోనూ రసాయనాలను వాడి మగ్గపెట్టడాన్ని సహించం. గతేడాది దాడులు చేసి ఏడుగురి లైసెన్సులు రద్దు చేశాం. ఈ సారి కూడా అప్రమత్తంగా ఉన్నాం. మార్కెట్‌ సిబ్బంది నిరంతరం నిఘా పెట్టి మరీ తనిఖీలు చేస్తున్నాం. 
                        కార్బైడ్‌ స్థానంలో చైనా పౌడర్‌..
తెల్లటి ప్యాకెట్లో.. ఈ రసాయనం కనిపిస్తోంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఆ ప్యాకెట్‌ మీద ఎక్కడ తయారు చేశారో ఎలాంటి వివరాలుండవు.. ముంబయి నుంచి వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. చైనా పౌడర్‌ అని పిలుస్తున్నారు. ఉత్తి ప్యాకెట్‌పై ఇత్లెయిన్‌ ఫ్రూట్‌ రైపనర్‌ అని మాత్రమే రాసి ఉంది. ఈ ప్యాకెట్లు ఒక్కో వరుసకు రెండు చొప్పున వేస్తే.. రెండు, మూడు రోజులకు పండ్లు అయిపోతున్నాయి. గతంలో కాల్షియం కార్బైడ్‌ వినియోగించిన వారు ఇప్పుడు చైనా ప్యాకెట్లను వాడుతున్నారు. ‘పండు ఆరోగ్యానికి పుండు’ శీర్షికతో ‘ఈనాడు’లో వచ్చిన కథనాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించి.. ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడంతో యంత్రాంగం ఆగమేఘాలపై మార్కెట్లో తనిఖీలు చేపట్టి ఏడుగురు వ్యాపారులపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది వ్యాపారులు తమ పంథాను మార్చుకున్నారు. కాల్షియం కార్బైడ్‌కు బదులు చైనా నుంచి దిగుమతి చేసుకుని ఇత్లెయిన్‌ ఫ్రూట్‌ రైపనర్‌ ప్యాకెట్లను వినియోగిస్తున్నారు.

.

Saturday, March 25, 2017

BSNL Beats Reliance Jio, Offers 56GB Data At Rs 339

BSNL Beats Reliance Jio, Offers 56GB Data At Rs 339



BSNL just beats Reliance Jio and Airtel. BSNL has introduced the Rs 339 plan without any particular membership. Well, the Rs 339 plan brings unlimited calls to BSNL network and users will get 2GB data every day for 28 days.

BSNL Beats Reliance Jio, Offers 56GB Data At Rs 339

Many Indians are using free services that are provided by Reliance Jio from past six months including free voice calls, unlimited internet, and SMS. However, the free streak is going to end soon.
March 31 will be the last day to enjoy the free services. However, Jio users can join the prime membership and can enjoy the same offer at the price of Rs 303. Almost every other telecom operators in India are now offering unlimited data at similar price group.
Recently Airtel started offering 14GB of data along with unlimited Airtel to Airtel calls for 28 days at just Rs 145. Now, BSNL has finally taken the plunge into one of the fiercest battle going on in the telecom arena.
BSNL has introduced the Rs 339 plan without any particular membership. Well, the Rs 339 plan brings unlimited calls to BSNL network and users will get 2GB data every day for 28 days. The customers will also get 25 minutes of a free call to another network every day and after that users will be charged 25 paise per minute long phone call.
BSNL In a statement said “The benefits customer will get under the Combo STV (special tariff voucher) of Rs 339 are unlimited calls in BSNL network and unlimited data with fair use policy of 2 GB per day with validity of 28 days,”
However, one thing to note here is that the data BSNL is offering is 3G, not 4G. However, if we take a look at the speed provided by Reliance Jio, BSNL’s 3G pack might be the best choice for many because Reliance Jio’s 4G speeds are very slow.
BSNL Director for Consumer Mobility RK Mittal said “We are committed to providing affordable and efficient services to all segment of our loyal mobile customers. We offer best prices to our customers considering present trend of Indian telecom industry,”
So, what do you think about this? Share your views in the comment box below.